పలమనేరు: గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

52చూసినవారు
పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ జాతర నేపథ్యంలో అమ్మవారిని గురువారం ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతరను ప్రశాంతంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్