పలమనేరు: గంగమ్మకు సారె సమర్పణ

57చూసినవారు
చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని పాతపేట వేణుగోపాల స్వామి గుడి తరఫున ఆనవాయితీ ప్రకారం గంగమ్మకు ప్రత్యేకంగా పట్టుచీర, సారెను బుధవారం సమర్పించారు. ఈ సందర్భంగా మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సారెను ఊరేగింపుగా తీసుకు వచ్చారు. అనంతరం గంగమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్