పలమనేరు: రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం

60చూసినవారు
పలమనేరు: రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం
పలమనేరు ప్రభుత్వ పాఠశాలల్లో రేపటి (గురువారం) నుంచి స్కూళ్లు ప్రారంభంకానుండటంతో ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. పుస్తకాలు ఇప్పటికే పాఠశాలలకు చేరాయి. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. RO ప్లాంట్ శుభ్రపరిచే పని, ముళ్లకంపలు తొలగింపు, బాత్రూం క్లీనింగ్ పనులు జోరుగా జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్