పలమనేరు: సీనియర్ సిటిజెన్లకు ప్రత్యేక న్యాయ సేవా సదస్సు

68చూసినవారు
పలమనేరు: సీనియర్ సిటిజెన్లకు ప్రత్యేక న్యాయ సేవా సదస్సు
పలమనేరు పట్టణంలోని ఎన్జీవో హోంలో పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక న్యాయ సేవా సదస్సును ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ లిఖిత పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ, కుటుంబ ఆస్తుల విషయంలో ముందస్తు ప్లానింగ్ చేయడం వల్ల ఆస్తి వివాదాలు నివారించవచ్చన్నారు. సంతానానికి తగిన సమయంలో బాగాల కేటాయింపులు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్