పలమనేరులో వెలసిన శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ ఉత్సవ కమిటీని ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సోమవారం ప్రకటించారు. గంగమ్మ ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గా గంటావూరుకు చెందిన శ్రీధర్ ను, వైస్ చైర్మన్ గా శ్యామలమ్మ చిన్నీలను ఆయన ప్రకటించారు. గత కొద్ది రోజులుగా పట్టణానికి చెందిన శ్రీధర్, కోటేశ్వర్ లు చైర్మన్ పదవిని ఆశించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేసే సన్మానించారు.