పలమనేరు: హామీలకు లేదు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ మాజీ ఎమ్మెల్యే

187చూసినవారు
పలమనేరు: హామీలకు లేదు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ మాజీ ఎమ్మెల్యే
పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణీలో మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ ఆధ్వర్యంలో శనివారం వైసీపీ విస్తృత సమావేశం జరిగింది. చంద్రబాబు మేనిఫెస్టోపై "రికాలింగ్ క్యూర్ కోడ్" పోస్టర్ ఆవిష్కరించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఇచ్చిన హామీలు విస్మరించారని విమర్శించారు. మామిడి రైతుల సమస్యల పట్ల బాబు నిర్లక్ష్యం చూపారన్నారు. జగన్ పాలనలో హామీలు అమలయ్యాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్