పలమనేరు: ప్రాథమిక పాఠశాలలో యోగ కార్యక్రమం

71చూసినవారు
బైరెడ్డిపల్లిలోని మోడల్ ప్రాథమిక పాఠశాలలో శనివారం తహసిల్దార్ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగాతో మానసిక ఉల్లాసం, ఆనందం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో కొంత సమయం యోగాకు కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్