దళితుల భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

57చూసినవారు
దళితుల భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
దళితుల భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అన్నమయ్య జిల్లా నాయకులు విశ్వనాథ్ అన్నారు. శనివారం కలకడ మండలం ఎర్రకోటపల్లె గ్రామం గువ్వలవాండ్ల పల్లెకు చెందిన గంగులయ్య, రామనాదం నరసింహలు, తులసమ్మలకు సర్వే నెంబర్ 1221/4 లొ 3.40ఎకరాలు ఉందన్నారు. ఆ భూమి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమి 1970 నుండి వారి అనుభవంలో ఉన్నా కబ్జాదారులు ఆక్రమించారని అన్నారు.

సంబంధిత పోస్ట్