పీలేరు సంత ఆవరణలో విద్యుత్ షాక్ తో గేదె మృతి

76చూసినవారు
పీలేరు సంత ఆవరణలో విద్యుత్ షాక్ తో గేదె మృతి
పీలేరు లోని సంత ఆవరణ వద్ద గల కరెంటు ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి ఓ గేదె మృతి చెందింది. మంగళవారం సమాచారం అందుకున్న పీలేరు ట్రాన్స్కో ఏఈ ఖాదర్ ఇలాహి వెంటనే ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మత్తులు చేపట్టారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఉన్న నీటి కుళాయి నుండి వస్తున్న నీటిలో కరెంటు ప్రసరించి గేదె చనిపోయిందని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్