పింఛన్ల పంపిణీ లో కూటమి శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలి

63చూసినవారు
పింఛన్ల పంపిణీ లో కూటమి శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలి
గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందితో కూటమి శ్రేణులు కలిసి సామాజిక పింఛన్ల పంపిణీ లో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కోరారు.
పీలేరు ఎంపీడీఓ కార్యాలయంలో సామాజిక పింఛన్ల పంపిణీ పై అధికారులతో కలిసి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జులై 1వ తేదీన మూడు నెలల బకాయిలతో కలిపి 7 వేలు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్