గుర్రంకొండ లో గాలికుంటు వ్యాధికి టీకాలు పంపిణీ

59చూసినవారు
గుర్రంకొండ లో గాలికుంటు వ్యాధికి టీకాలు పంపిణీ
గుర్రంకొండ మండలంలో గాలికుంటు వ్యాధికి టీకాలు పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. బుధవారం పశు వైద్యాధికారులు సునీల్ నాయక్, దీపిక సిబ్బందితో కలిసి ఎల్లుట్ల, రామాపురం, చెర్లోపల్లి, సింగం వారి పల్లి, మర్రిపాడు గ్రామాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. పశువులకు వ్యాపించే వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. 30వ తేదీ వరకు వ్యాక్సినేషన్ కొనసాగిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్