కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం పై ప్రజలకు గుర్రంకొండ సబ్ స్టేషన్ ఆవరణంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విద్యుత్ శాఖ డీఈ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం పై సదస్సులో ఆయన మాట్లాడుతూ. సోలార్ వల్ల ఉత్పత్తి అయిన విద్యుత్తు ఏపీ ఎస్పీడీసీఎల్ కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు.