అన్నమయ్య: ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

76చూసినవారు
అన్నమయ్య: ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు
కె. వి పల్లి మండలం మర్రిమాకుల పల్లె వద్ద ఆటో బోల్తా పడడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పీలేరు నుంచి గర్నిట్ట కు దోసకాయలు లోడుతో వెళుతున్న ఆటో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రవీణ్, అతని తండ్రి మదన్మోహన్ ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు.
.

సంబంధిత పోస్ట్