కలికిరి: టీబీ వ్యాధిపై అవగాహన కార్యక్రమం

65చూసినవారు
కలికిరి: టీబీ వ్యాధిపై అవగాహన కార్యక్రమం
కలికిరి మండలంలో దూదేకులవారిపల్లెలో టీబీ వ్యాధిపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ టీబీ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటువ్యాధి అని, దీన్ని ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. రెండు వారాలకు పైగా దగ్గు, చలి, నలుపు దగ్గు వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్