కలికిరి: కొత్త మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలి

80చూసినవారు
కలికిరి: కొత్త మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలి
కొత్త మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలని మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఆదేశించారు. గురువారం కలికిరి అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్