కలికిరి తహసీల్దార్ మహేశ్వరీ భాయి బదిలీ

80చూసినవారు
కలికిరి తహసీల్దార్ మహేశ్వరీ భాయి బదిలీ
కలికిరి తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ మహేశ్వరీ భాయి బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ మంగళవారం ఆమెను కలకడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆమె కలికిరి తహసీల్దారు కార్యాలయానికి బదిలీపై వచ్చారు.

సంబంధిత పోస్ట్