కలకడ: వేరుశనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోండి

51చూసినవారు
కలకడ: వేరుశనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోండి
ప్రభుత్వం రాయితీతో అందించే వేరుశనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారిని లావణ్య అన్నారు. కలకడ మండలంలోని బాలయ్యగారి పల్లెలో సోమవారం 12 రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ జరుగుతున్నదని వారు తెలిపారు. 40% రాయితీతో అందించే విత్తనాలను దుర్వినియోగం కాకుండా ప్రతి రైతు సకాలంలో విత్తుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్