లయన్స్ క్లబ్ ప్లాటినం కార్యవర్గం ఎన్నిక

74చూసినవారు
లయన్స్ క్లబ్ ప్లాటినం కార్యవర్గం ఎన్నిక
పీలేరు లయన్స్ క్లబ్ ప్లాటినమ్ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. జిల్లా క్లబ్ పూర్వ గవర్నర్ లయన్ భక్తవత్సల రెడ్డి పర్యవేక్షణలో ఆదివారం పీలేరులో లయన్స్ క్లబ్ ఆఫ్ పీలేరు ప్లాటినం అధ్యక్ష, కార్యదర్శులుగా బివి రమణా రెడ్డి, ఏకాంతంరెడ్డి, ట్రెజరర్ గా శివఫణేష్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో క్లబ్ సీనియర్ సభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, శ్రీహరి రెడ్డి, పెప్సీ చలపతి, బిజెపి రమణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్