పీలేరు: అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిపై కేసు

57చూసినవారు
పీలేరు: అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిపై కేసు
చంచంరెడ్డి గారి పల్లి పంచాయతీ బుసిరెడ్డిగారి పల్లెలో అక్రమంగా నిల్వ ఉంచిన 16 లిక్కర్ క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు రొంపిచర్ల ఏఎస్ఐ మధు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నాగయ్య అనే వ్యక్తి దాచి ఉంచిన మద్యం బాటిళ్లు పట్టుకున్నట్టు ఏఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ పై విడుదల చేసినట్లు ఆయన వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్