పీలేరు: ముంబై అగ్ని ప్రమాద మృత వీరులను స్మరించుకుందాం

70చూసినవారు
పీలేరు: ముంబై అగ్ని ప్రమాద మృత వీరులను స్మరించుకుందాం
ముంబై అగ్ని ప్రమాద మృత వీరులను స్మరించుకుందాం అని పీలేరు అగ్నిమాపక కేంద్రం అధికారి మస్తాన్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14న ముంబైలో జరిగిన అగ్నిప్రమాదంలో 66 మంది అగ్ని మాపక సిబ్బంది మృతి చెందారని తెలిపారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్