పీలేరు: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బిల్లులు చెల్లించవచ్చు

75చూసినవారు
పీలేరు: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బిల్లులు చెల్లించవచ్చు
విద్యుత్ శాఖ వారు ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ద్వారా సులభంగా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని పీలేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యుగంధర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు ఇచ్చిన కరెంటు డిమాండ్ నోటీస్ క్రింది భాగంలో క్యూఆర్ కోడ్ ఉంటుంది అని తెలిపారు. పేమెంట్ యాప్ ల ద్వారా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే విద్యుత్ బిల్లుకు సంబంధించి కరెంట్ ఛార్జి చెల్లించవచ్చని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్