రామసముద్రం ఎస్‌ఐగా రమేష్ బాబు బాధ్యతల స్వీకరణ

84చూసినవారు
రామసముద్రం ఎస్‌ఐగా రమేష్ బాబు బాధ్యతల స్వీకరణ
రామసముద్రం పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్‌ఐగా రమేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్‌ఐగా పనిచేసిన రవీంద్రబాబు బదిలీపై వెళ్లగా రాయచోటి స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న రమేష్ బాబు కొత్తగా బాధ్యతలు చేపట్టారు. ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించి బాధ్యులకు న్యాయం అందించేందుకు కృషి చేస్తామని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేకంగా కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్