డీ.ఎమ్.హెచ్.వో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

50చూసినవారు
డీ.ఎమ్.హెచ్.వో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
పీలేరు నియోజకవర్గం, గుర్రంకొండ మండలం, తరిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డి. ఎమ్. హెచ్. వో కొండయ్య శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. డ్రగ్స్ స్టోర్, ఇంజక్షన్ గది, లేబర్ రూమ్ పరిశీలించారు. హాస్పిటల్ లో గర్భవతులు డెలివరీ అయ్యేలాగా చూసుకోవాలని కోరారు. ల్యాబ్ నందు పరీక్షల్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఫీల్డ్ నందు ఏ. ఎన్. ఎం, ఆశా, ఎమ్. ఎల్. హెచ్. పి లు జీ. సీ. జీ వ్యాక్సిన్ మీద అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్