20 లక్షల విలువ గల ఎర్రచందనం, కారు స్వాధీనం

63చూసినవారు
20 లక్షల విలువ గల ఎర్రచందనం, కారు స్వాధీనం
పీలేరు సంచార నిఘా విభాగం జరిపిన దాడుల్లో 20లక్షలు విలువ గల ఎర్రచందనంతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు డిఎఫ్ఓ సుబ్బారెడ్డి తెలిపారు. ఎర్రచందనం దుంగల్ని అక్రమ రవాణా చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో శనివారం రాయచోటి వయా రాజంపేట రహదారి పై నాయనివారిపల్లి సమీపంలో కాపుకాచి దాడులు చేసినట్లు తెలిపారు. స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నంలో పారిపోయినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్