వాల్మీకిపురం పివీసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్సీసీ యూనిట్ ను ఆయన సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి గురువారం ప్రసంగించారు. ఎన్సీసీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అని 35వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ ఎన్. వి. మోనిస్ అన్నారు. విద్యార్థి దశ నుండే దేశభక్తి,, సేవాభావం అలవరుచుకోవాలని అన్నారు. పాఠశాల హెచ్. ఎం. సావిత్రి మాట్లాడుతూ ఎన్. సి. సి. యూనిట్ స్థాపించటం వల్ల పాఠశాలలో క్రమశిక్షణ అలవడిందని అన్నారు.