వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ…

580చూసినవారు
తవణంపల్లె మండలంలోని కామాలూరుకు చెందిన ఆంజనేయ రెడ్డి భార్య చంద్రకాంతమ్మ మెడలో బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం దొంగిలించారు. ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంలో వచ్చి తాగునీరు కోసం ఆమెను సంప్రదించి, మెడలో ఉన్న 28 గ్రాముల బంగారు గొలుసును లాక్కుపోయారని బాధితురాలు తెలిపింది. స్థానికులు వెంబడించిన దొంగలు పారిపోయారు. పోలీసులు కేసును విచారిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్