రేపటి నుంచి మొగిలి గోశాలలో చాతుర్మాస మహా యాగాలు

66చూసినవారు
రేపటి నుంచి మొగిలి గోశాలలో చాతుర్మాస మహా యాగాలు
ఈ నెల 11వ తేదీ నుంచి 15 వరకు బంగారుపాళ్యం దేవకొండ మొగిలి గోశాలలో చాతుర్మాస మహా యాగములు నిర్వహించనున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు రామూర్తి శర్మ బుధవారం తెలిపారు. ముందుగా నమోదు చేసుకున్న వారు దంపతి సమేతంగా హోమంలో పాల్గొనవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ తప్పక హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్