నిత్యన్నదాన ట్రస్టుకు లక్ష విరాళం

68చూసినవారు
నిత్యన్నదాన ట్రస్టుకు లక్ష విరాళం
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్ట్ కు తవణంపల్లి మండలానికి చెందిన దాత లక్ష 116 రూపాయలు విరాళంగా బుధవారం అందజేశారు. విరాళాన్ని ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డికి అందజేశారు. అధికారులు వారికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్