కాణిపాకం స్వామివారి దర్శనానికి పరిశ్రమ శాఖ కార్యదర్శి

2చూసినవారు
కాణిపాకం స్వామివారి దర్శనానికి పరిశ్రమ శాఖ కార్యదర్శి
కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకుడిని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి (ఐఎఫ్ఎస్) శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈవో పెంచల కిషోర్ ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, సూపరిండెంట్ వాసు, ఇన్ స్పెక్టర్ రవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్