స్వామివారి సేవలో ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

60చూసినవారు
చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎంపీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనానికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు ఎంపిని ఆశీర్వదించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి, చిత్రపటాన్ని బహూకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్