పూతలపట్టు: సమస్యల పరిష్కారానికి కృషి

69చూసినవారు
తవణంపల్లె ఎంపీపీ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. మండల అధ్యక్షుడు పట్నం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. మండలంలోని పలు సమస్యలను సభ్యులు చెప్పగా, త్వరలో వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అన్ని శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్