పూతలపట్టు: పోలీస్ స్టేషన్ సమీపంలో కారు దగ్ధం

51చూసినవారు
చిత్తూరు జిల్లా తవణంపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో బుధవారం ఓ కారు అగ్నికి ఆహుతైంది. తిరుపతికి చెందిన తేజ గంగ జాతర కోసం పుత్తూరుకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో ఆయన కారు పోలీస్ స్టేషన్ ఎదురుగా స్పీడ్ బ్రేకర్ వద్ద చెన్నైకి చెందిన ఓ బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో కారు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్