పూతలపట్టు: ఇండియన్ గ్యాస్ యూనిట్ లో మాక్ డ్రిల్

52చూసినవారు
పూతలపట్టు: ఇండియన్ గ్యాస్ యూనిట్ లో మాక్ డ్రిల్
చిత్తూరు జిల్లా పూతలపట్టులోని ఇండియన్ గ్యాస్ యూనిట్లో శనివారం అడిషనల్ ఎస్పీ శివానంద కిశోర్ ఆధ్వర్యంలో సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. గ్యాస్ యూనిట్ వంటి కీలక ప్రదేశాలలో ఉగ్రదాడులు జరిగితే తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, సైరన్లు మోగినప్పుడు అనుసరించాల్సిన భద్రతా చర్యలను బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, వైద్య సిబ్బంది వివరించారు.

సంబంధిత పోస్ట్