పూతలపట్టు: వినాయక స్వామి సేవలో పరిటాల సునీత

476చూసినవారు
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, తనయుడు పరిటాల శ్రీరామ్ కుటుంబ సమేతంగా శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం ఈ. వో పెంచల కిషోర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్