పూతలపట్టు: గో సంరక్షణ ట్రస్ట్ కు రూ. లక్ష విరాళం

80చూసినవారు
పూతలపట్టు: గో సంరక్షణ ట్రస్ట్ కు రూ. లక్ష విరాళం
చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం గో సంరక్షణ ట్రస్ట్ కు తవణంపల్లి మండలంలోని మైనగుండ్లపల్లికి చెందిన దాతలు రూ. 1, 01, 116 విరాళంగా గురువారం అందించారు. వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్