పూతలపట్టు: ఈ నెల 14న సంకటహర చతుర్థి

81చూసినవారు
పూతలపట్టు: ఈ నెల 14న సంకటహర చతుర్థి
చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో వెలసిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో సంకటహర చతుర్థి సందర్బంగా ఈ నెల 14వ తేదీన ఉదయం, సాయంత్రం ఆలయ ఆస్థాన మండపంలో సామూహిక సంకట హర గణపతి వ్రతాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ మంగళవారం తెలిపారు. సాయంత్రం స్వామివారికి స్వర్ణ రథోత్సవం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్