పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాయలసీమ జోన్ ప్రధాన కార్యదర్శిగా పూతలపట్టు పీహెచ్సీ సీహెచ్ శ్రీనివాసమూర్తి సోమవారం ఎన్నికైనారు. కడపలో జరిగిన జోన్ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కాన్ రావు ఈయన ఎన్నికను ఖారారుఖరారు చేశారు. యూనియన్ అభివృద్ధికి కృషి చేస్తూ సభ్యుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని శ్రీనివాసమూర్తి తెలిపారు.