పూతలపట్టు: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

207చూసినవారు
చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఎమ్మెల్యే కలికిరి మురళి మోహన్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఆయన గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్తూ ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలు వివరించారు. సమస్యలు తెలుసుకుంటూ నిర్దేశించిన యాప్లో సమాచారాన్ని పొందుపరుస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో TDP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్