కాణిపాకంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు

84చూసినవారు
కాణిపాకంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
వేసవి నేపథ్యంలో కాణిపాకంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. చలువ పందిళ్లు ఏర్పాటు చేసి కూల్ పెయింట్ వేస్తున్నారు. మధ్యాహ్నం పూట సీసీ రోడ్లపై నీళ్లు చల్లుతూ భక్తులకు చల్లటి మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తున్నామని ఆలయ ఈవో పెంచల కిషోర్ శుక్రవారం వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు.

సంబంధిత పోస్ట్