ఫింఛన్ల పంపిణీ ప్రక్రియలో అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ హెచ్చరించారు. శనివారం పూతలపట్టు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గం అధికారులతో సమీక్ష నిర్వహించి, పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.