డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

54చూసినవారు
డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
పుంగనూరు పట్టణం లోని గోకుల్ సర్కిల్ వద్ద ఆదివారం సాయంత్రం పెను ప్రమాదం తప్పిపోయింది. స్థానికుల వివరాలు మేరకు పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద తిరుపతి వైపు నుంచి వచ్చిన ఆటో కారును ఓవర్ టెక్ చేయడానికి ప్రయత్నించడంతో ఆటో అదుపుతప్పి కారు బంపర్ ని లాకుని ముందుకు వెళ్ళింది. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్