భూ వివాదంలో వ్యక్తిపై దాడి చేసిన ప్రత్యర్థి

67చూసినవారు
భూ వివాదంలో వ్యక్తిపై దాడి చేసిన ప్రత్యర్థి
పుంగనూరు మండలంలోని లకుంట గ్రామంలో శుక్రవారం భూమి వివాదం కారణంగా రాజారెడ్డి( 69 ) అదే గ్రామానికి చెందిన ఏ చిన్నారెడ్డి ఘర్షణ పడ్డారు. చిన్నారెడ్డి రాజారెడ్డి మెడపై దాడి చేయడంతో రాజారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు రాజారెడ్డిని స్థానికులు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్