చిన్నారి మృతిపై సమగ్రవిచారణ చేపట్టాలి: ఏఐఎస్ఎఫ్

71చూసినవారు
చిన్నారి మృతిపై సమగ్రవిచారణ చేపట్టాలి: ఏఐఎస్ఎఫ్
పుంగనూరు పట్టణంలో గత నెల 29న అపహరణకు గురైన అస్పియా అనుమానాస్పద మృతిపై జ్యుడిషియల్ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఎఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా కో కన్వీనర్ మున్నా బుధవారం సాయంత్రం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజులకు మునుపు జరిగిన చిన్నారి మిస్సింగ్ సంఘటన పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపి ప్రజలందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొనిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్