ప్రజాసేవలో పాల్గొన్న బిజెపి నాయకులు

67చూసినవారు
ప్రజాసేవలో పాల్గొన్న బిజెపి నాయకులు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ గన్నా మదన్ మోహన్ బాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు పలు ప్రజాసేవ కార్యక్రమాలు చేశారు. గ్రామాల్లోని ప్రజలకు పచ్చని మొక్కలు, చెట్లు వల్ల మానవ మనుగడకు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలిపారు. అనంతరం పలు ప్రాంతాలలో రోడ్లపై ఉన్న గోతులను మట్టితో పూడ్చారు.

సంబంధిత పోస్ట్