చల్లా బాబును కలిసిన బిజెపి నాయకులు

71చూసినవారు
చల్లా బాబును కలిసిన బిజెపి నాయకులు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్ర రెడ్డి ని గురువారం పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన బిజెపి నాయకులు రొంపిచర్లలో కలిశారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలో చేపట్టవలసిన కార్యక్రమాలు , అభివృద్ధి కార్యక్రమాలకు పై చర్చించారు. అనంతరం చల్లా బాబు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్