చౌడేపల్లె: ‘జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి'

50చూసినవారు
చౌడేపల్లె: ‘జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి'
ఏపీడబ్ల్యూజేఎఫ్ మండల కమిటీ నాయకులు బుధవారం చౌడేపల్లె తహశీల్దార్ హనుమంతుకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. ముఖ్యంగా ఇంటి స్థలాలు, అక్రిడేషన్, పింఛన్, ఉద్యోగ భద్రతలపై తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ సందర్భంగా నాయకులు నాగరాజు, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్