చౌడేపల్లి: సచివాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి కార్యక్రమం

71చూసినవారు
చౌడేపల్లి: సచివాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి కార్యక్రమం
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం చారాల గ్రామ సచివాలయంలో సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సర్పంచ్ విజయ కుమారి సెక్రటరీ వరలక్ష్మి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఇతర గ్రామ ప్రజలు జై భీమ్ అంటూ నినాదాలు చేశారు

సంబంధిత పోస్ట్