చౌడేపల్లి: పురుగులు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

56చూసినవారు
చౌడేపల్లి: పురుగులు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
చిత్తూరు జిల్లా , చౌడేపల్లి మండలం గోసుల కూరపల్లె గ్రామానికి చెందిన రమణ కుమారుడు ప్రకాష్ 36 సంవత్సరాలు మెకానిక్ షెడ్ వద్ద అప్పుల బాధ తాళలేక పంట పొలాల ఉపయోగించే పురుగులు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ప్రకాష్ ను పుంగనూరు శుక్రవారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్