పుంగనూరులో భారీ ర్యాలీకి కూటమి పిలుపు

70చూసినవారు
పుంగనూరులో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తైన సందర్భంగా జూన్ 12న మధ్యాహ్నం 3 గంటలకు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు వెల్లడించారు. టీడీపీ నేత శ్రీకాంత్ మాట్లాడుతూ, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్