జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహణ

79చూసినవారు
జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహణ
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పుంగునూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పరిధిలో ఉన్న పీహెచ్సీ లోని వైద్యాధికారులు గిరీష, ప్రదీప్, చరణ్ ఆధ్వర్యంలో గ్రామాలలోని ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం వైద్యాధికారులు విద్యార్థులతో కలిసి గ్రామాలలో ర్యాలీ నిర్వహించి బాల్య వివాహాల వల్ల వచ్చే సమస్యలు, కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులు పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్